G7 Summit | ప్రధాని మోదీకి ఫోన్.. జి7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

PM Modi

న్యూఢిల్లీ: కెనడా (Canada) కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ(Mark Carney) తో తాను సంభాషణ జరిపానని, ఇటీవలి ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం తెలిపారు. జూన్ 15 నుండి 17 వరకు ఆల్బెర్టాలోని కననాస్కిస్‌లో జరగనున్న 51వ G7 సమ్మిట్‌లో భారతదేశం పాల్గొనడాన్ని కూడా మోదీ ధృవీకరించారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ప్రధాని మోదీ ఇలా రాశారు, “కెనడా ప్రధాన మంత్రి … Read more

Canada Temple | కెనడా ఆలయం వద్ద హిందూ భక్తులపై ఖలిస్తానీ తీవ్రవాదుల దాడి.. జస్టిన్ ట్రూడో స్పందన ఇదీ..

Canada Temple

Hindu Devotees Attacked by Khalistani Extremists in Canada Temple | టొరంటో : కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ భక్తుల (Hindu devotees)పై ఖలిస్తానీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న కొంద‌రు వ్యక్తులు మూకుమ్మ‌డిగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ హిందూ మందిం వెలుపల భ‌క్తుల‌పై క‌ర్ర‌ల‌తో ప్రజలను కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘ‌టన తరువాత, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో హిందూ సభ ఆలయంపై … Read more